వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళనతో విజయవాడలో టెన్షన్ నెలకొంది. శాప్ కార్యాలయం ముట్టడికి యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నిరసనకు అనుమతి లేదంటూ పలువురు నేతలను అరెస్ట్ చేశారు. కూటమి పార్టీల నిబంధనలపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Loading comments...

