Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నిరసనకు వెళ్తూ డిప్యూటీ స్పీకర్ అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 11:12 AM అమరావతిGeneral
డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల అవకతవకలపై వైసీపీ పిలుపునిచ్చిన నిరసనకు వెళ్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని చుండూరుపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయనను బాపట్ల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నాయి. విజయవాడలో నిరసనకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...