Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 11:57 AM జాతీయంGeneral
ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం - Udayam
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ ఢిల్లీ చావ్డీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...