వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత వివాదంపై కేంద్ర హోం శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ బేషరతు క్షమాపణలు తెలిపారు.
నిరసనల సమయంలో శాంతిభద్రతల కోసమే 4 కిలోమీటర్ల పరిధిలో 24 గంటల పాటు మొబైల్ డేటా నిలిపివేశామని కేంద్రం వివరించింది.
Comments
Loading comments...

