వార్తలకు తిరిగి వెళ్లండి

కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వారం రోజుల్లోగా మారకపోతే కేటాయింపులను రద్దు చేస్తామని హౌసింగ్ శాఖ స్పష్టం చేసింది. మూడేళ్లుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లపై చివరి అల్టిమేటం జారీ చేసింది.
నిర్దేశిత గడువులోగా ఇళ్లలోకి చేరని వారి కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన పేదలకు కేటాయిస్తామని వెల్లడించింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపింది.
Comments
Loading comments...

