Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నిందితుడిగా డేవిడ్ వార్నర్

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 22, 2026 11:04 AM జాతీయంక్రీడలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నిందితుడిగా డేవిడ్ వార్నర్ - Udayam
మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ కోర్టులో నేరాన్ని అంగీకరించారు. సిడ్నీ కోర్టులో ఆయన తరఫు లాయర్ హాజరై 'మిడిల్ రేంజ్' డ్రంక్ అండ్ డ్రైవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తప్పులను అంగీకరించి జవాబుదారీగా ఉండటం ముఖ్యమని వార్నర్ లాయర్ పేర్కొన్నారు. ఈ కేసులో శిక్ష వివరాలను కోర్టు త్వరలోనే వెల్లడించనుంది.

Comments

G
Loading comments...