Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దారకొండలో మందకొడిగా పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 10:37 AM అల్లూరి General
దారకొండలో మందకొడిగా పోలింగ్ - Udayam
జీకే వీధి మండలం దారకొండలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పంచాయతీలోని అధిక శాతం గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి సమయం పడుతోంది. దీంతో ఓటర్లు కొద్దికొద్దిగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీలేరు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...