Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్ పిటిషన్‌పై బుధవారం విచారణ

Follow Udayam on Google
Kiran Sep 21, 2026 12:24 PM హైదరాబాద్General
దానం నాగేందర్ పిటిషన్‌పై బుధవారం విచారణ - Udayam
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫు న్యాయవాది కోరగా, ప్రతివాదులు కేవియట్ దాఖలు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...