Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామెరలో ఎల్‌నినోపై కళాజాతతో అవగాహన

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 6:47 PM హన్మకొండ General
దామెరలో ఎల్‌నినోపై కళాజాతతో అవగాహన - Udayam
ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితులపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గురువారం దామెర మండల కేంద్రంలో కళాజాత నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. నీరు, విద్యుత్తు పొదుపు చేయాలని, యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని పాటల ద్వారా సూచించారు. కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశాలతో, డీపీఆర్వో బండి పల్లవి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించినట్లు కళాకారులు తెలిపారు.

Comments

G
Loading comments...