Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో టీడీపీ నేత పాడె మోసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 5:01 PM పల్నాడు General
దాచేపల్లిలో టీడీపీ నేత పాడె మోసిన ఎమ్మెల్యే - Udayam
దాచేపల్లి టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు నుల్లబోతుల వెంకటేశ్వర్లు (చిన్న) అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. పార్టీ బలోపేతానికి చిన్న చేసిన సేవలు ఎనలేనివని, ఆయన మృతి టీడీపీకి తీరని లోటని యరపతినేని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...