Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మాక్‌డ్రిల్‌

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 10:30 AM మేడ్చల్ మల్కాజిగిరి General
 చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మాక్‌డ్రిల్‌ - Udayam
మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భద్రతా మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతను అంచనా వేస్తూ స్టేషన్‌ ప్రాంగణం, పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద ముప్పులను గుర్తించి, అప్రమత్తత పెంచడమే డ్రిల్‌ ఉద్దేశమని పోలీసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...