Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్బందుల్లో పాక్‌ క్రికెట్‌

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:35 PM జాతీయంక్రీడలు
ఇబ్బందుల్లో పాక్‌ క్రికెట్‌ - Udayam
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుస ఓటముల నేపథ్యంలో పాక్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. సెలెక్టర్లతో సంప్రదింపులు లేకుండా ఆటగాళ్లను తొలగించడం, కోచింగ్‌ సిబ్బందిని మార్చడంపై మనస్తాపానికి గురైన మిస్బా-ఉల్‌-హక్‌ సెలెక్షన్‌ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే పీసీబీ ఇంకా రాజీనామాను ఆమోదించలేదు.

Comments

G
Loading comments...