Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి ఫొటోలపై ఫోరానికి జంట

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 09, 2026 9:10 AM జాతీయంGeneral
పెళ్లి ఫొటోలపై ఫోరానికి జంట - Udayam
కేరళకు చెందిన వైద్య జంట తమ పెళ్లి ఫొటోలు, వీడియోలు సరిగా చిత్రీకరించలేదంటూ కొచ్చికి చెందిన పికోలో వెడ్డింగ్స్‌పై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. రూ.95 వేల ప్యాకేజీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. డ్రోన్‌ చిత్రీకరణ, క్యాండిడ్‌ ఫొటోగ్రఫీ, మూడు వెడ్డింగ్‌ రీల్స్‌ అందించలేదని జంట ఆరోపించింది. వీడియో ఆలస్యంగా ఇవ్వడంతోపాటు ఎడిటింగ్‌, ఫొటోల నాణ్యత సరిగా లేదని పేర్కొంటూ పరిహారం కోరింది.

Comments

G
Loading comments...