Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతి ఇంజినీరు బాగోతం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 02, 2026 11:05 AM హైదరాబాద్General
అవినీతి ఇంజినీరు బాగోతం - Udayam
నిజాంపేట సర్కిల్‌లో ఇంజినీరు ధీరజ్‌రెడ్డి తన తండ్రి పేరుతో ఏజెన్సీని సృష్టించి, బినామీ సంస్థల ద్వారా రూ.కోట్ల నిధులను అక్రమంగా కొల్లగొట్టాడు. సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగ్గొట్టడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు విచారణను వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...