Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకెట్‌లా దూసుకెళ్తున్న కాపర్

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:36 AM జాతీయంGeneral
రాకెట్‌లా దూసుకెళ్తున్న కాపర్ - Udayam
గోల్డ్, సిల్వర్‌ను మించి కాపర్ ధరలు భారీగా పెరిగాయి. రాగి టన్ను ధర రికార్డు స్థాయిలో 14,533 డాలర్లకు (రూ.13.73 లక్షలు) చేరి, జనవరి ఆల్‌టైమ్‌ హైని అధిగమించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రిఫైన్డ్‌ మెటల్‌ దిగుమతులపై టారిఫ్‌లు పెంచుతారనే అంచనాలతో ధరలు పెరిగాయి. డేటా సెంటర్లు, పవర్‌ గ్రిడ్లు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో డిమాండ్‌ పెరగడం మరో కారణం.

Comments

G
Loading comments...