Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో సమన్వయంతో అభివృద్ధికి కృషి

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:39 PM వికారాబాద్General
వికారాబాద్‌లో సమన్వయంతో అభివృద్ధికి కృషి - Udayam
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని మార్కెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, సీఈవో సుధీర్‌ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ చొరవతో మండలంలో రోడ్ల కోసం రూ.7.95 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...