Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఘర్షణ

Follow Udayam on Google
Harika Jun 20, 2026 3:51 PM వరంగల్General
నర్సంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఘర్షణ - Udayam
నర్సంపేట ఇప్పల్ తండాలో సబ్ స్టేషన్ శంకుస్థాపన వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. స్థల వివాదంపై బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఆందోళనకారులను పంపించేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి శంకుస్థాపన పూర్తి చేశారు.

Comments

G
Loading comments...