Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమర్షియల్ భవనాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 13, 2026 1:19 PM వరంగల్General
కమర్షియల్ భవనాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి - Udayam
కమర్షియల్ భవనాల యాజమాన్యాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బల్దియా కమిషనర్ వెంకన్న సూచించారు. వరంగల్‌లోని సుజిత్‌సింగ్‌నగర్, ఎం.హెచ్.నగర్ కమ్యూనిటీ హాళ్లు, సొసైటీ కాలనీ యూపీహెచ్‌సీతో పాటు కరీమాబాద్, బట్టల బజార్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...