Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:58 AM యాదాద్రి భువనగిరిGeneral
సీఎంపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి - Udayam
మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన ‘రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌’ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దాచారం సర్పంచ్‌ కర్నే జ్యోతి వీరేశం డిమాండ్‌ చేశారు. వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పదవికి చేరడం ఆయనను రియల్‌ హీరోగా నిలబెడుతుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...