Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దూసుకొస్తున్న మహా మేఘం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jun 30, 2026 4:05 PM జాతీయంGeneral
దూసుకొస్తున్న మహా మేఘం - Udayam
బంగాళాఖాతం నుంచి జమ్మూకశ్మీర్ వరకు 1,500 కిలోమీటర్ల భారీ మేఘం ఏర్పడింది. శాటిలైట్ చిత్రాల ద్వారా దీన్ని గుర్తించారు. రుతుపవనాల కదలికలతో ఉక్కపోతతో ఉన్న ఢిల్లీ సహా ఉత్తర భారతమంతటా రానున్న రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...