Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటల సాగుపై కలెక్టర్ ఆదేశాలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 10:41 AM జోగులాంబ గద్వాల్ General
ఆరుతడి పంటల సాగుపై కలెక్టర్ ఆదేశాలు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశమున్నందున ఆరుతడి పంటల సాగుపై ప్రణాళిక రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా కందులు, మినుములు, వేరుశనగ, కూరగాయలు, ఆయిల్‌ఫామ్ సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులు తక్కువ నీటితో సాగు చేసే పంటల వైపు మొగ్గుచూపేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...