వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సాయికాంత్ వర్మ శుక్రవారం తనిఖీ చేశారు. ఈవీఎంల గదుల వద్ద భద్రత, సీసీ కెమెరాలు, తాళాలు, సీల్స్‌ను పరిశీలించారు.
ఈవీఎంల భద్రతపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. గోడౌన్ వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండేలా, భద్రతా లోపాలు లేకుండా చూడాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

