Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ABHA IDపై కలెక్టర్ సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:02 AM అల్లూరి General
ABHA IDపై కలెక్టర్ సూచనలు - Udayam
ABHA ID, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులతో వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యం, మందులపై ఆరా తీశారు. ABHA IDతో పరీక్షలు, చికిత్సలు, మందుల వివరాలను డిజిటల్‌గా భద్రపరచవచ్చని కలెక్టర్ నిశాంతి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆసుపత్రులను సంప్రదించి ABHA ID నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...