Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ మంతర్ వద్ద ఆగని కాక్ రోచ్ జనతా పార్టీ పోరు

Follow Udayam on Google
Harika Jun 22, 2026 11:39 AM జాతీయంGeneral
జంతర్ మంతర్ వద్ద ఆగని కాక్ రోచ్ జనతా పార్టీ పోరు - Udayam
మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఇతర అక్రమాలపై కాక్ రోచ్ జనతా పార్టీ (CJP) ధ్వజమెత్తింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం నాటికి వరుసగా మూడో రోజు కూడా ఈ నిరసన ప్రదర్శనలు ఉధృతంగా కొనసాగాయి.

Comments

G
Loading comments...