Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కరువు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 30, 2026 6:50 AM హైదరాబాద్General
విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కరువు - Udayam
రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 21 శాతానికి పడిపోయాయి. కేంద్రం నిర్దేశించిన కనీస నిల్వలు లేకపోవడంతో, బొగ్గు సరఫరాను పెంచాలని సింగరేణి సంస్థను కేంద్ర విద్యుత్ శాఖ హెచ్చరించింది. అందుబాటులో ఉన్న నిల్వలు సరిపోక, ఉత్పత్తిని నిలిపివేయాలని జెన్‌కో యోచిస్తోంది. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం ప్లాంట్లలో మరమ్మతుల పేరుతో నెల రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...