Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో తాడిచర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిపివేత

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:42 PM జయ శంకర్ భూపాలపల్లి General
వర్షాలతో తాడిచర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిపివేత - Udayam
మల్హర్రావు మండలంలో ఎడతెరిపిలేని వర్షాలతో తాడిచర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా సుమారు 18 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.44 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ పనులకు అంతరాయం ఏర్పడింది. ఓసీపీ ప్రాంగణంలో పనులు కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. వర్షం తగ్గిన తర్వాత పరిస్థితులను పరిశీలించి పనులను పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...