వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకలో యువ క్రికెటర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన 62 ఏళ్ల కోచ్ సుమిత్ ఫెర్నాండో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. ఆగస్టు 8న కొలంబోలో తాగునీటి విషయంలో తలెత్తిన ఘర్షణలో ఆయనపై దాడి జరిగింది.
ఈ కేసులో 17 ఏళ్ల ఆటగాడిని పోలీసులు అరెస్టు చేశారు. సుమిత్ గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్‌కు పాఠశాల స్థాయిలో కోచ్‌గా వ్యవహరించారు.
Comments
Loading comments...

