Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రశేఖరన్‌ పదవీకాలంపై నోయల్‌ టాటా అభ్యంతరం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:52 AM జాతీయంవాణిజ్యం
చంద్రశేఖరన్‌ పదవీకాలంపై నోయల్‌ టాటా అభ్యంతరం - Udayam
టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ పదవీకాలం పొడిగింపును నోయల్‌ టాటా వ్యతిరేకించినట్లు సమాచారం. పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన తర్వాత మళ్లీ నియమించడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టాటా సన్స్‌ ఐపీఓ విషయంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. చంద్రశేఖరన్‌ నాయకత్వంలో కొన్ని వ్యాపారాల పనితీరుపై నోయల్‌ టాటా ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Comments

G
Loading comments...