Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షాన్ని చదివేద్దామా?

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 10:16 AM చిత్తూరుGeneral
అంతరిక్షాన్ని చదివేద్దామా? - Udayam
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో ‘స్పేస్‌ అబ్జర్వేషన్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక పరికరాలతో రూపొందుతున్న ఈ కేంద్రం ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని వర్సిటీ అధికారులు తెలిపారు. ఖగోళ శాస్త్రం, అంతరిక్ష పరిస్థితులు, ఆప్టిక్స్‌, ఇమేజింగ్‌ రంగాల్లో విద్యార్థినులకు ప్రత్యక్ష శిక్షణ అందించడమే కేంద్రం లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...