Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారా లోకేష్ కొరియా పర్యటన

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 09, 2026 10:33 AM జాతీయంGeneral
నారా లోకేష్ కొరియా పర్యటన - Udayam
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కియా మోటార్స్ గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తే హున్ లీతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కియా కార్యకలాపాలను మరింత విస్తరించాలని ఆయన కోరారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...