వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కూకట్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు KPHB 9వ ఫేజ్‌లో రూ.43 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసు శాఖ, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. భద్రత కోసం 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

