Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత జట్టు ముమ్మర ప్రాక్టీస్

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 13, 2026 12:53 PM జాతీయంక్రీడలు
భారత జట్టు ముమ్మర ప్రాక్టీస్ - Udayam
ఇంగ్లాండ్‌తో జూలై 14న జరగనున్న వన్డే సిరీస్ ఆరంభానికి ముందు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో గంటపాటు శ్రమించారు. గిల్‌, కోహ్లీ, రాహుల్‌లు కూడా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మొదట సీమర్ల బౌలింగ్‌లో తడబడిన కోహ్లీ.. ఆపై స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వరుసగా కార్డిఫ్, లండన్‌లలో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నాయి.

Comments

G
Loading comments...