వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని, అక్కడ కార్గో, ఎంఆర్‌వో, హ్యాంగర్ సదుపాయాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. అలాగే దేవరకద్రలో డీఆర్‌డీవో ప్రాజెక్టు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదలాయించినందుకు మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
Comments
Loading comments...

