వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆర్థిక ఇబ్బందులున్న నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించారు. చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి రూ.కోటి ఇస్తామని, ఎంపీ ల్యాడ్స్‌ను కూడా వినియోగించాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించి పరిష్కరిస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందని చెప్పారు. డబ్బు ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదని నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

