వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని చల్లగారిగె గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, చల్లగారిగే గ్రామ సర్పంచ్ గాదే నరేష్, ఉప సర్పంచ్ మంగిడి స్రవంతి ప్రసాద్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు
Comments
Loading comments...

