Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CJPకు విదేశీ నిధులు: కేంద్ర మంత్రి

Follow Udayam on Google
Harika Nov 05, 2026 2:29 PM జాతీయంGeneral
CJPకు విదేశీ నిధులు: కేంద్ర మంత్రి  - Udayam
CJP, ఆ పార్టీ కీలక నేతలకు విదేశీ సంస్థలు, భారత వ్యతిరేక ఎన్జీవోల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బెంగళూరులో పేర్కొన్నారు. అభిజీత్ దీప్కే అమెరికా నుంచి, అశుతోష్ రాంకా పాకిస్థాన్ నేతల నుంచి నిధులు పొందుతున్నారని జితేంద్ర సింగ్ ఆరోపించారు. అనధికార మార్గాల్లో ఈ నిధులు అందుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...