వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్వేలి మండలంలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఐ వినోద్ కుమార్ ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నారు.
అక్కడక్కడ గుమిగూడిన వ్యక్తులను చెదరగొడుతూ ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నారు. ప్రస్తుతం మండలంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...

