వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ పత్రాలను అధికారులు రోడ్డుపైనే పంపిణీ చేశారు. బుధవారం జడ్పీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అభ్యర్థుల రద్దీని నివారించేందుకు ఈ ఏర్పాటు చేశారు.
చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై భద్రత మధ్య ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వివరాలు వెల్లడించి నామినేషన్ దరఖాస్తులను తీసుకున్నారు.
Comments
Loading comments...

