వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలో జీవీఎంసీ ఎన్నికల వేళ జనసేనకు చెందిన మాజీ కార్పొరేటర్లు గుల్లిపల్లి ఆనందరావు, గుల్లిపల్లి లక్ష్మి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నిరంకుశ విధానాలను, స్థానికులను పక్కనపెట్టి ఇతర నియోజకవర్గాల వారిని తీసుకురావడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. సొంత అజెండాను రుద్దుతున్నారని ఆరోపిస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Comments
Loading comments...

