Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 9:54 AM కడపGeneral
కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ - Udayam
కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప వైసీపీ కార్యాలయం సమీపంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జడ్పీటీసీ, MPTC నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ అరెస్టు జరిగినట్లు సమాచారం.

Comments

G
Loading comments...