వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో 20 మద్యం దుకాణాలకు 68 దరఖాస్తులు వచ్చాయి. 22 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా, రెండు షాపులకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు.
గురువారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA మీటింగ్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.
Comments
Loading comments...

