వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు గ్రామీణ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా రోజూ లక్షల విలువైన గ్రానైట్ సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ దందాల వెనుక ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పీఏ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమ మైనింగ్‌పై రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిర్వాహకుల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.
Comments
Loading comments...

