Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చితికిపోతున్నాం.. బతికించండయ్యా!

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 9:18 AM జాతీయంGeneral
చితికిపోతున్నాం.. బతికించండయ్యా! - Udayam
కెన్‌-బెట్వా ప్రాజెక్టులో నదుల అనుసంధానం వల్ల పన్నా ప్రాంతంలో నిర్వాసితులైన రైతులు తగిన నష్టపరిహారం, పునరావాసం కోరుతూ ఆందోళన చేపట్టారు. నీటిలో చితులు పేర్చుకుని, శవాల్లా పడుకుని, ఉరి బిగించుకుని వినూత్నరీతిలో నిరసన తెలుపుతూ తమ గోడును ప్రభుత్వానికి వినిపించారు.

Comments

G
Loading comments...