వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామానికి చెందిన నేతల బాబి గారి కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ఈ రోజు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు.
Comments
Loading comments...

