Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్పగిరిలో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 2:48 PM కర్నూలుGeneral
కర్నూలు జిల్లా చిప్పగిరిలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. తమ ఎంపీటీసీ అభ్యర్థులను పోలింగ్ బూత్‌లోకి అనుమతించడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులను మాత్రమే లోపల ఉంచి, తమ అభ్యర్థులను బయటకు పంపుతున్నారని పోలీసుల తీరుపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...