Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపాలెంలో పోలింగ్‌ను పరిశీలించిన తహశీల్దార్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:12 PM ప్రకాశం General
చింతలపాలెంలో పోలింగ్‌ను పరిశీలించిన తహశీల్దార్ - Udayam
జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. వర్షం పడుతున్నప్పటికీ ఓటర్లు చురుగ్గా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తహశీల్దార్ వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, ఓటింగ్ సరళిని పీఓ, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...