వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ చింతకుంట వద్ద నిమజ్జన నీటికోసం ధర్నా చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీస్ వాహనంపై ఎక్కిన బిజెపి కార్యకర్తపై సీఐ లాఠీతో కొట్టడంతో ఉద్రిక్తత చెలరేగింది. నిరసనలపై దాడులు చేస్తూ అణిచివేస్తారా అంటూ పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాట అనంతరం అందరినీ బలవంతంగా పీటీసీకి తరలించారు.
Comments
Loading comments...

