Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకుంట కెనాల్ వద్ద బీజేపీ నిరసన

Follow Udayam on Google
sudheer Sep 21, 2026 11:22 AM కరీంనగర్General
కరీంనగర్‌లోని చింతకుంట కెనాల్‌లో గణేష్ నిమజ్జనానికి సరిపడా నీటిని విడుదల చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు, మండపాల నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే నిమజ్జన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపిస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. తక్షణమే నీటిని వదలాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...