వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూరు మండల కేంద్రంలోని శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన బర్మ రవి సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రవి ఎన్నికపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

