వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారుల సంఘం సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఎస్సై బండి శ్రవణ్ కుమార్ ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చిల్పూర్ మండలానికి చెందిన ముక్కెర కుమారస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముట్టడి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Comments
Loading comments...

